గుంటూరుజిల్లా.మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ కేసులో 13 మంది పై చర్యలు
అమరావతి, 5 జూలై (హి.స.) గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌కు సంబంధించి 13 మందిపై చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి చెప్పారు. విద్యార్థుల నుంచి క్షమాపణ లేఖ తీసుకుని.. వసతి గృహం నుంచి బహిష్కరించామని పేర్
గుంటూరుజిల్లా.మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ కేసులో 13 మంది పై చర్యలు


అమరావతి, 5 జూలై (హి.స.)

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌కు సంబంధించి 13 మందిపై చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణారెడ్డి చెప్పారు. విద్యార్థుల నుంచి క్షమాపణ లేఖ తీసుకుని.. వసతి గృహం నుంచి బహిష్కరించామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున జరిమానా కూడా విధించామన్నారు. తమ వైపు నుంచి విచారణ పూర్తైందని.. ఇక పోలీసుల విచారణ మాత్రమే మిగిలి ఉందని ఆయన వివరించారు. ఈ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande