నెల్లూరు.వీ ఆర్.హై స్కూల్.ను వీర్.మున్సిపల్.హై.స్కూల్.క మార్చడం సబబు కాదు/ మంత్రి.ఆనం
నెల్లూరు, 8 జూలై (హి.స.) , : ‘వీఆర్‌ హైస్కూల్‌కు.. వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌గా పేరు మార్చడం సబబు కాదు. పాఠశాల అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకరిస్తే.. పాఠశాల పేరు కార్పొరేషన్‌ స్కూల్‌గా మారుస్తారా? దీని ఆధునికీకరణకు కార్పొరేట్‌ సంస్థలు, బ
నెల్లూరు.వీ ఆర్.హై స్కూల్.ను వీర్.మున్సిపల్.హై.స్కూల్.క మార్చడం సబబు కాదు/ మంత్రి.ఆనం


నెల్లూరు, 8 జూలై (హి.స.)

, : ‘వీఆర్‌ హైస్కూల్‌కు.. వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌గా పేరు మార్చడం సబబు కాదు. పాఠశాల అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకరిస్తే.. పాఠశాల పేరు కార్పొరేషన్‌ స్కూల్‌గా మారుస్తారా? దీని ఆధునికీకరణకు కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులు సీఎస్‌ఆర్‌ నిధులు ఇచ్చాయి. కార్పొరేషన్‌ నిధి ఎక్కడుందో నగర కమిషనర్‌ సమాధానం చెప్పాలి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా మంత్రులు నారా లోకేశ్, నారాయణలు చర్యలు తీసుకోవాలి’ అని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రారంభోత్సవంలో ఆనం అన్న ఈ మాటలు చర్చనీయాంశమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande