శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మోగిన సైరన్
శ్రీశైలం, 8 జూలై (హి.స.)శ్రీశైలం ప్రాజెక్టుకు నిరంతరాయంగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో మరికొద్ది గంటలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసేందుకు వస్తున్న సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు సైరన్ మోగించారు. శ్రీశైల
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మోగిన సైరన్


శ్రీశైలం, 8 జూలై (హి.స.)శ్రీశైలం ప్రాజెక్టుకు నిరంతరాయంగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో మరికొద్ది గంటలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేసేందుకు వస్తున్న సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు సైరన్ మోగించారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన లింగాల గట్టు, పాతాళగంగ చాపలు పట్టేవారు సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు సైరన్ మోగిస్తారు. ప్రాజెక్టు సమీపంలో పూర్తిబందోబస్తును ఏర్పాటు చేసి ప్రవేశిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande