శ్రీ శైలం మహాక్షేత్రాన్ని దర్శించుకున్న సీఎం.చంద్రబాబు నాయుడు
అమరావతి, శ్రీశైల మహాక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు చేశారు. నేడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సీఎం జలహార
శ్రీ శైలం మహాక్షేత్రాన్ని దర్శించుకున్న సీఎం.చంద్రబాబు నాయుడు


అమరావతి,

శ్రీశైల మహాక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు, పండితులు స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు చేశారు. నేడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సీఎం జలహారతి ఇవ్వనున్నారు. డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ వార్త

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande