అమరావతి, 1 ఆగస్టు (హి.స.)
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట ఇరకం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌తో కలిసి ఎమ్మెల్యే డా.విజయశ్రీ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ