చేనేతకు.గుడ్ న్యూ చెప్పిన ఆంధ్రప్రదేశ్.ప్రభుత్వం
అమరావతి, 1 ఆగస్టు (హి.స.) :చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ(శుక్రవారం ఆగస్టు1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( )గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత
చేనేతకు.గుడ్ న్యూ చెప్పిన ఆంధ్రప్రదేశ్.ప్రభుత్వం


అమరావతి, 1 ఆగస్టు (హి.స.)

:చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ(శుక్రవారం ఆగస్టు1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( )గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande