నెల్లూరు నగరంలో నీ. అలంకార్ సెంటర్ లో యువకుడి దారుణ హత్య.జరిగింది
నెల్లూరు, 13 ఆగస్టు (హి.స.) : నగరంలోని అలంకార్‌ సెంటర్‌లో దారుణహత్య జరిగింది. లైక్‌ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. నూర్‌ అనే యువకుడితో లైక్‌కి పాతకక్షలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారని.. మనస్పర్థల నే
నెల్లూరు నగరంలో నీ. అలంకార్ సెంటర్ లో  యువకుడి దారుణ హత్య.జరిగింది


నెల్లూరు, 13 ఆగస్టు (హి.స.)

: నగరంలోని అలంకార్‌ సెంటర్‌లో దారుణహత్య జరిగింది. లైక్‌ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. నూర్‌ అనే యువకుడితో లైక్‌కి పాతకక్షలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారని.. మనస్పర్థల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకటో నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande