కూటమి.ప్రభుత్వం.మహిళలకు 15 తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు.ప్రయాణం
కడప, 14 ఆగస్టు (హి.స.) కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని( )చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్()పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చే
కూటమి.ప్రభుత్వం.మహిళలకు 15 తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు.ప్రయాణం


కడప, 14 ఆగస్టు (హి.స.)

కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని( )చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్()పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande