తిరుపతి, 14 ఆగస్టు (హి.స.)
నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆరు వరుసలుగా విస్తరణ జరుగుతున్న జాతీయ రహదారిపై కొత ఫ్లైవోవర్లు, అండర్‌పాసులు నిర్మించనున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలకు అవకాశముండదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ