అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్‌పై అనుమానం వచ్చింది. ఎన్ఐఏ అధికారులు ఓ హోటల్‌లో వంటమనిషిగా పని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ