అమరావతి, 17 ఆగస్టు (హి.స.)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు) సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి ) పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. అనంతరం అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ