అమ్రాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక : ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ.
తెలంగాణ, నాగర్ కర్నూల్. 2 ఆగస్టు (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కేంద్రంలోని ప్రజలు సహకరించి రోడ్డు విస్తరణ పనులను ముందుకు సాగేలా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ కోరారు. దశాబ్దకాలంగా ఏ ప్రభుత్వాలు అమ్రాబాద్ మండల కేంద్రంలోని అ
ఎమ్మెల్యే వంశీకృష్ణ


తెలంగాణ, నాగర్ కర్నూల్. 2 ఆగస్టు (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్

మండలం కేంద్రంలోని ప్రజలు సహకరించి రోడ్డు విస్తరణ పనులను ముందుకు సాగేలా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ కోరారు. దశాబ్దకాలంగా ఏ ప్రభుత్వాలు అమ్రాబాద్ మండల కేంద్రంలోని అభివృద్ధిని పట్టించుకోలేదు. నేడు ప్రజా ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నించారు.

మండల ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతోనే రోడ్ల విస్తరణ సెంటర్ లైటింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నాం. అమ్రాబాద్ గడ్డలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande