కట్టుదిట్టు భద్రత మధ్య ఒంటిమిట్ట లో. పులివెందుల లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు
కడప, 8 ఆగస్టు (హి.స.) :పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌( )తెలిపారు. కడప పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటి
కట్టుదిట్టు భద్రత మధ్య ఒంటిమిట్ట లో. పులివెందుల లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు


కడప, 8 ఆగస్టు (హి.స.)

:పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌( )తెలిపారు. కడప పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటిమిట్టలో 12న ఎన్నికలు జరుగుతున్నాయని, 14న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande