నేను బచ్చాను కాదు.. కేటీఆర్కు గువ్వల బలరాజు కౌంటర్
హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.) అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ''నన్ను బచ్చాగాడు అంటున్నారు. నాకంటే ఆరె నెలలు లేదా సంవత్సరం పెద్దా అంతే.. మొదట
గువ్వల బాలరాజు


హైదరాబాద్, 10 ఆగస్టు (హి.స.)

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 'నన్ను బచ్చాగాడు అంటున్నారు. నాకంటే ఆరె నెలలు లేదా సంవత్సరం పెద్దా అంతే.. మొదటిసారి ఆయన అతికష్టం మీద గెలిచారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే నేను కుంగిపోలేదు. కానీ మీరు ఒక్కసారి ఓడిపోతే అసహనంతో ఎవరిని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande