పని ఒత్తిడి అధిగమించేందుకు క్రీడలు దోహదం : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
తెలంగాణ, సూర్యాపేట. 11 ఆగస్టు (హి.స.) క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..
సీనియర్ సివిల్ జడ్జి


తెలంగాణ, సూర్యాపేట. 11 ఆగస్టు (హి.స.)

క్రీడలతో పని ఒత్తిడి

అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. చెస్, క్యారమ్స్, షటిల్ లాంటి ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. న్యాయవాదులు ఆటల ద్వారా తమ పని ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. ఆటలు మానసిక, శారీరక దృఢత్వానికి, ఐక్యతకు, స్నేహ భావానికి దోహదం చేస్తాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande