సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.) కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసింది దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి SI
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్, 9 ఆగస్టు (హి.స.)

కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది

ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసింది

దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారు

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి SIT వేసింది

అదే బీజేపీ సర్కార్ ఉంటే SIT ఏర్పాటు చేసేది కాదు

స్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు భయటపడుతున్నాయి

సీపీఐ నేత ఎంపీగా చేయకూడని గతంలో ట్రస్ట్ సభ్యులు అడ్డుకున్నారు

అతను తెగించి పోటీ చేసినందుకు పదిహేనేళ్ల తన కుమార్తెను రేప్ చేసి చంపేశారు

ధర్మస్థల ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

-

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande