రాఖీ పండుగ రోజు సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు
పిఠాపురం, 9 ఆగస్టు (హి.స.) రాఖీ పండుగ రోజున సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. కానీ మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల మహిళా భక్తులు శ్రీపాదశ్రీవల్లభుడికి శ్రీపాద శ్రీవల్లభుడికి రాఖీలు కడతారు.ఇందుకోసం నాలుగైదు రోజులు ముందుగానే కాకినాడ జిల్లా పి
రాఖీ పండుగ రోజు సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు


పిఠాపురం, 9 ఆగస్టు (హి.స.)

రాఖీ పండుగ రోజున సాధారణంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. కానీ మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల మహిళా భక్తులు శ్రీపాదశ్రీవల్లభుడికి శ్రీపాద శ్రీవల్లభుడికి రాఖీలు కడతారు.ఇందుకోసం నాలుగైదు రోజులు ముందుగానే కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకుని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో జరిగే పూజల్లో పాల్గొంటారు.శనివారం శ్రావణ (రాఖీ) పౌర్ణమి కాగా శుక్రవారం రాత్రికే పిఠాపురం పరిసర ప్రాంతాల్లోని లాడ్జీలు, అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande