రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వేముల వీరేశం
తెలంగాణ, నల్గొండ. 9 ఆగస్టు (హి.స.) రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. ఈ
ఎమ్మెల్యే వేముల వీరేశం


తెలంగాణ, నల్గొండ. 9 ఆగస్టు (హి.స.)

రైతులకు సాగు నీరందించడమే

ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని వ్యవసాయరంగానికి నీరందించేందుకు రిజర్వాయర్ నుండి 200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande