, ప్రకాశం జిల్లా. చాకిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
ప్రకాశం, 9 ఆగస్టు (హి.స.) : జిల్లా చాకిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్
, ప్రకాశం జిల్లా. చాకిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది


ప్రకాశం, 9 ఆగస్టు (హి.స.)

: జిల్లా చాకిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం వీరిని నెల్లూరుకు తరలించారు. పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande