శంషాబాద్ ఎయిర్పోర్టులో 14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత..
హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయి లభ్యమైంది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో డీఆర్ఎ అధికారులు పెద్ద మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే ప్రయాణికుడి లగేజ
గంజాయి


హైదరాబాద్, 10 సెప్టెంబర్ (హి.స.) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయి లభ్యమైంది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో డీఆర్ఎ అధికారులు పెద్ద మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా.. అతని వద్ద 13.9 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande