వచ్చే జూన్ నెలాఖరి లోగా .టిడ్కో ఇళ్లను.పూర్తి చేస్తా.మన్నారూ మంత్రి నారాయణ
అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.):ఏపీ అసెంబ్లీల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితిపై ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ‌ స‌మాధానం ఇచ్చారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రులోపు 2,61,640 టిడ్కో ఇళ్ల‌ను
వచ్చే జూన్ నెలాఖరి లోగా .టిడ్కో ఇళ్లను.పూర్తి చేస్తా.మన్నారూ మంత్రి నారాయణ


అమరావతి, 22 సెప్టెంబర్ (హి.స.):ఏపీ అసెంబ్లీల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితిపై ప‌లువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ‌ స‌మాధానం ఇచ్చారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రులోపు 2,61,640 టిడ్కో ఇళ్ల‌ను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎక్క‌డైనా పూర్త‌యిన ఇళ్ల‌ను ప్ర‌తి శ‌నివారం ల‌బ్దిదారుల‌కు అప్ప‌గించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ఆదేశాలిచ్చామని అన్నారు. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వ‌స‌తులకు, కాంట్రాక్ట‌ర్ల పెండింగ్ బ‌కాయిల‌కు క‌లిపి రూ.7280 కోట్లు అవ‌స‌రమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande