జీ ఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుపతి, 23 సెప్టెంబర్ (హి.స.):జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌‌ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ.. సుభాష్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి పల
జీ ఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


తిరుపతి, 23 సెప్టెంబర్ (హి.స.):జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌‌ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ.. సుభాష్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు రావడంతో.. ఆయనను ప్రభుత్వం వివరణ కోరింది. దానికి ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ రిప్లై ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం.. సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande