కలెక్టర్కు సైతం తప్పని సైబర్ ఉచ్చు..
హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రొఫైల్ పిక్చర్ తో +84 329196048 నెంబర్ ద్వారా సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలు పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించ వద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల
వనపర్తి కలెక్టర్


హైదరాబాద్, 26 సెప్టెంబర్ (హి.స.) వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

ప్రొఫైల్ పిక్చర్ తో +84 329196048 నెంబర్ ద్వారా సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలు పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించ వద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. +84 329196048 నెంబర్ నుంచి పలువురు తహసీల్దార్లకు కలెక్టర్ ఫొటోతో నకిలీ సందేశాలు వెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande