అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు..
హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంజే మార్కెట్లోని ఒకర్యాలీలో పాల్గొంటారని, దానికి అనుగ
అమిత్ షా


హైదరాబాద్, 5 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంజే మార్కెట్లోని ఒకర్యాలీలో పాల్గొంటారని, దానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తూ భద్రతను పెంచామని వెల్లడించారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి తన పర్యటన షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎంపీలతో సమావేశాల కారణంగా పర్యటన రద్దయిందని బీజీపీ వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande