భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
చతిస్గడ్, 5 సెప్టెంబర్ (హి.స.) , నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు ఎదురు కాల్పుల్లో నలుగురు జరిగాయి. ఈ మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మ
ఎన్కౌంటర్


చతిస్గడ్, 5 సెప్టెంబర్ (హి.స.)

, నారాయణపూర్ జిల్లాలో

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు ఎదురు కాల్పుల్లో నలుగురు జరిగాయి. ఈ మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది మావోయిస్టులు ఎదురు కాల్పులలో గాయాలు కావడంతో తప్పించుకున్నారు. ఈ క్రమంలో తప్పించుకున్న మావోయిస్టుల గురించి బలగాలు గాలిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభ్యమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande