ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజధాని ఢిల్లీ.పర్యటన
అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.) ఢిల్లీ, : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో i) లోకేష్ ఇవాళ(శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజధాని ఢిల్లీ.పర్యటన


అమరావతి, 5 సెప్టెంబర్ (హి.స.)

ఢిల్లీ, : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో i) లోకేష్ ఇవాళ(శుక్రవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి మోదీ.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande