రేపు నిర్మల్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నిర్మల్, 15 జనవరి (హి.స.) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్కల్ సదర్ ఘాట
నిర్మల్ కలెక్టర్


నిర్మల్, 15 జనవరి (హి.స.)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం మండలంలోని పొన్కల్ సదర్ ఘాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవానికి సీఎం రానున్నారు దీంతో గురువారం కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి ప్రత్యేక సిబ్బంది బ్యారేజ్, హెలిప్యాడ్, గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడానికి ఉపయోగించే రిమోట్ స్విచ్ తదితర వాటిని పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande