మున్సిపల్ ఎన్నికల వేళ ప్రచార హోరు
ఎన్డీయే భారీ ర్యాలీ రాష్ట్రంలో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Election commission


అమరావతి , 30 అక్టోబర్ (హి.స.) ఎన్డీయే భారీ ర్యాలీ

రాష్ట్రంలో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్డీయే నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీలు సానా సతీశ్, హరీశ్, స్థానిక ఎమ్మెల్యే వాసంశెట్టి సత్యం పాల్గొని పట్టణాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande