రాష్ట్రంలో అనూరియా వ్యాధితో చికిత్స.పొందుతున్న వారి సంఖ్య నలుగురు
రాజమహేంద్రవరం, 23 ఫిబ్రవరి (హి.స.)నగరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని త
రాష్ట్రంలో అనూరియా వ్యాధితో చికిత్స.పొందుతున్న వారి సంఖ్య నలుగురు


రాజమహేంద్రవరం, 23 ఫిబ్రవరి (హి.స.)నగరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాలు వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్ను హైదరాబాద్ లాబరేటరీలకు పంపామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande