టీజీఆర్పీడీసీఎల్.. తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల
తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
TG logo


హైదరాబాద్, 11 మార్చి (హి.స.)తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్లతో పాటు ఈ కొత్త డిస్కమ్ పనిచేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande