
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య మాటల సంవాదం చోటుచేసుకుంది. హామీలు అమలు చేయనందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. అయినప్పటికీ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలపాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్