
అమరావతి, 26 మార్చి (హి.స.)
మార్కాపురం: ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సుమారు 15 మంది వరకూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడానికి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు: 6304285613, 9985733999, 7989537285, 9703578434
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ