‘సత్యభామ’ పురస్కారాలు
తిరుపతి 08 మార్చి (హి.స.)నగరపాలిక), : అభిరుచి.. ఆసక్తి.. నిబద్ధత.. చిత్తశుద్ధి.. ఇవన్నీ తోడైతే ఏ రంగంలోనైనా గుర్తింపు పొందొచ్చు. పలువురు మహిళలు వారు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో తమదైన శైలిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్త
‘సత్యభామ’ పురస్కారాలు


తిరుపతి 08 మార్చి (హి.స.)నగరపాలిక), : అభిరుచి.. ఆసక్తి.. నిబద్ధత.. చిత్తశుద్ధి.. ఇవన్నీ తోడైతే ఏ రంగంలోనైనా గుర్తింపు పొందొచ్చు. పలువురు మహిళలు వారు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో తమదైన శైలిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిభకు హద్దుల్లేవని నిరూపిస్తున్నారు. ‘ఎఫ్ఎం 104’ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘సత్యభామ’ పురస్కారాలు అందుకున్నారు. వారు చేసిన కృషి, ప్రతిభ ఏంటో తెలుసుకుందామా..!

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande