భారత న్యూజిలాండ్ మధ్య ఆదివారం టీ20 ప్రపంచ కప్ ఫైనల్
అహ్మదాబాద్08 మార్చి (హి.స.): భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్కు అభిమానులు పోటెత్తుతున్నారు. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా దిల్లీ నుంచి అహ్మదాబాద్కు 3 వేలుగా ఉన్న విమాన టికెట్ ధర.. రూ.15 నుంచి 17
భారత న్యూజిలాండ్ మధ్య ఆదివారం టీ20 ప్రపంచ కప్ ఫైనల్


అహ్మదాబాద్08 మార్చి (హి.స.): భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే అహ్మదాబాద్కు అభిమానులు పోటెత్తుతున్నారు. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా దిల్లీ నుంచి అహ్మదాబాద్కు 3 వేలుగా ఉన్న విమాన టికెట్ ధర.. రూ.15 నుంచి 17 వేలు పలుకుతోంది. స్థానిక హోటల్స్ కూడా వసతి ధరనూ భారీగా పెంచేశాయి. రూ.5 వేలు ఉన్న గది ధర ఇప్పుడు రూ.20 వేలు అయింది. ఫైవ్ స్టార్ హోటల్స్ అయితే డీలక్స్ రూమ్కు రూ.2 లక్షలు, 36 వేలు కలిపి జీఎస్టీ వడ్డిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande