మహిళా రిజర్వేషన్ అడ్డుకోవడం సిగ్గుచేటు: ఎంపీ రఘునందన్ రావు
ప్రతిపక్షాల వైఖరిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు.
raghunandan rao


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)ప్రతిపక్షాల వైఖరిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా విమర్శించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులను అడ్డుకున్నామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande