గురువారం విడుదల కానున్న ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు
గురువారం విడుదల కానున్న ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు
గురువారం విడుదల కానున్న ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు

అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.) ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు. ఫలితాలనుwww.eenadu.net, www.eenadupratibha.net, మనమిత్ర వాట్సప్ నంబరు9552300009ద్వారానూ పొందొచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande