ఎస్సే ఎస్టీ.వర్గాలకు అందుచే సూర్యఘర్ కనెక్షన్లు 100రోజుల్లో 6.లక్షలు
ఎస్సే ఎస్టీ.వర్గాలకు అందుచే సూర్యఘర్ కనెక్షన్లు 100రోజుల్లో 6.లక్షలు
ఎస్సే ఎస్టీ.వర్గాలకు అందుచే సూర్యఘర్ కనెక్షన్లు 100రోజుల్లో 6.లక్షలు

అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.), ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే పీఎం సూర్యఘర్ కనెక్షన్లు వంద రోజుల్లో 6 లక్షలు ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘సీఎం చంద్రబాబు నిర్దేశించిన గడువులోపు పీఎం సూర్యఘర్ పనులను పూర్తి చేయాలి. రానున్న మూడు నెలల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలి. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2వేల కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.’ అని నిర్దేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande