విశాఖపట్నం.కేంద్రంగా రాష్ట్రంలో.రైల్వే.పరిధి అంతా కలిపి. ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్
కేంద్రంగా రాష్ట్రంలో.రైల్వే.పరిధి అంతా కలిపి. ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్
విశాఖపట్నం.కేంద్రంగా రాష్ట్రంలో.రైల్వే.పరిధి అంతా కలిపి. ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్


విశాఖపట్నం., 29 మే (హి.స.), విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీనిని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ఇక డబుల్లైన్, త్రిబుల్ లైన్ తదితరాలు అన్నీ కలిపితే ట్రాక్ 6,454 కి.మీ. మేర ఉంటుంది. కొత్త జోన్లో అధికారిక కార్యకలాపాలు జూన్ ఒకటి నుంచి మొదలుకానుండగా, దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. సరిహద్దులు, ఉద్యోగులు, స్టేషన్లు.. తదితరాలన్నింటినీ ఖరారు చేస్తున్నారు. కొత్త జోన్ మ్యాప్ రూపకల్పన కూడా తుది దశలో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande