
అమరావతి, 09 మే (హి.స.)
అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అక్రమ కట్టడాలపై మాట్లాడుతూ, ‘స్థానిక సంస్థల్లో అక్రమ కట్టడాలపై పర్యవేక్షణను వేగవంతం చేయండి. అనుమతులులే ని నిర్మాణాలపై ఉదాశీనత వద్దు. అక్రమ కట్టడాలను కూ ల్చేయండి’ అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుఫానులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేరవేయాలని ఆర్టీజీఎ్సను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ