ఫోన్ ట్యాపింగ్ కేసులో.కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో.కీలక పరిణామం
ఫోన్ ట్యాపింగ్ కేసులో.కీలక పరిణామం


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి ఇంటికెళ్లి.. ఆయన వినియోగించిన నంబర్ చూపి వివరాలు, స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande