ఒమన్ వద్ద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మృతి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం
క్షిపణి దాడిలో మృతి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్
babu


విశాఖపట్నం, 13 జూన్ (హి.స.)

, ఒమన్ వద్ద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మృతిచెందిన విశాఖపట్నం మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు శుక్రవారం అధికారులను ఆదేశించారు. సురేశ్ మృతదేహాన్ని విశాఖ తెచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో మాట్లాడాలని, ఏపీ భవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి అండగానిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande