
నంద్యాల , 14 జూన్ (హి.స.)నంద్యాల జిల్లాలో అర్థరాత్రి కురిసిన అకాల వర్షం వివిధ మండలాల్లోని రైతులు, ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రా ల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతోపాటు కోతకు వచ్చి న పంట పూర్తిగా తడిసి ముద్దకాగా, పెద్ద మొత్తంలో మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రా ల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యంతోపాటు కోతకు వచ్చి న పంట పూర్తిగా తడిసి ముద్దకాగా, పెద్ద మొత్తంలో మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తుండగా, ఊహించని రీతిలో అర్థరాత్రి చెల రేగిన గాలివాన బీభత్సం సృష్టించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV