నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి, 18 జూన్ (హి.స.)

, అమరావతి: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను వెబ్సైట్ www.eenadu.net, https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ సదుపాయం కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande