విశాఖ . పోలిస్ కమిషనరేట్ పరిదిలో మైనర్ . బాలికల మిస్సింగ్ కేసులు
అమరావతి, 21 జూన్ (హి.స.) విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు కలవర పెడుతున్నాయి. వైకాపా హయాంలో నమోదైన కేసులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. దీనికి కారణం.. ప్రేమ, మాయమాటలతో బాలికలను తీసుకెళ్లిన వారిని అదుపులోకి తీసుకోకుండా అ
విశాఖ   .  పోలిస్ కమిషనరేట్ పరిదిలో మైనర్ . బాలికల మిస్సింగ్ కేసులు


అమరావతి, 21 జూన్ (హి.స.)

విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు కలవర పెడుతున్నాయి. వైకాపా హయాంలో నమోదైన కేసులు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. దీనికి కారణం.. ప్రేమ, మాయమాటలతో బాలికలను తీసుకెళ్లిన వారిని అదుపులోకి తీసుకోకుండా అప్పట్లో వైకాపా నాయకులు స్టేషన్లలో పంచాయితీలు నిర్వహించడమేనని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో కొత్త కేసులను గంటల వ్యవధిలో ఛేదించిన ఘటనలున్నాయి. అయితే పాత కేసులు పెండింగ్గానే మిగిలిపోయాయి. రోజు జీ సినిమా హై ఎగ్గయి6 ఆ, ఆ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande