సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదు
సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదు
సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదు


హైదరాబాద్, 19 జూన్ (హి.స.)

సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్కుమార్ తెలిపారు. ఫీవర్ ఆస్పత్రి, జామై ఉస్మానియా, సాయిమధురానగర్, 44నెంబర్ బస్టాప్, రాఘవేంద్రస్వామి టెంపుల్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కూచిపూడి, ఆర్కే మఠ్, ఆనంద్నగర్, బషీర్బాగ్, లోకాయుక్త ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మూన్కేఫ్, అయ్యప్పటెంపుల్, మదర్ డయిరీ, వైఎంసీఏ, బాలాజీ ఇంద్రప్రస్థ, ఎన్కేఎంఎస్, కామినేని ఆసుపత్రి ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande