ప్రకాశం జిల్లా ఒంగోలు లో పొగాకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా ఒంగోలు లో పొగాకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా ఒంగోలు లో పొగాకు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

అమరావతి, 20 జూన్ (హి.స.)

:ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు కదం తొక్కారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ఎస్కేఎం ఆధ్వర్యంలో నెలరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, క్వింటాలుకు రూ.36 వేల ధర ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు. ఎంత పోరాటాలు చేసినా తమ గోసను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదనను వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande