
అమరావతి, 20 జూన్ (హి.స.)
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీఎస్-ఎంఎస్ఈ) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ