అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా.నిర్వహించారు
హైదరాబాద్, 20 జూన్ (హి.స.)అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఉపర
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని  సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో  పెద్ద ఎత్తున యోగా.నిర్వహించారు


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, సినీ నటులు నవీన్ పోలిశెట్టి, డింపుల్ హయాతి తదితరులు పాల్గొని యోగా సాధన చేశారు. ఏటా మాదిరిగానే యోగా కార్యక్రమం నిర్వహించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల రుగ్మతల బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande