జనసేన పార్టీలో చేరిన తెలంగాణ. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.మాజీ.సంచాలకుడు డాక్టర్ గాధల.శ్రీనివాస రావు

, హైదరాబాద్: , 04 జూన్ (హి.స.)

తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘డాక్టర్ శ్రీనివాసరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సేవాభావం కలిగిన ఇలాంటి వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది’ అని పవన్ అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్రీనివాసరావు చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande