వందల కోట్ల భూ కబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వందల కోట్ల భూ కబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వందల కోట్ల భూ కబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, 05 జూన్ (హి.స.)

రూ.1,500 కోట్ల భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్ 18లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డ్స్ను ఫోర్జరీ చేసిన పత్రాలతో కాజేసేందుకు కుట్ర చేశారంటూ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande